రోడ్డు భద్రత… ప్రతి ఒక్కరి బాధ్యత…
రోడ్డు భద్రత... ప్రతి ఒక్కరి బాధ్యత... - హెల్మెట్ ధరించండి... ప్రాణాలు కాపాడుకోండి... - జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకిర్త్ ఐపీఎస్ - హెల్మెట్ లేకుంటే చర్యలు తప్పవు - భూపాలపల్లిలో 'అరైవ్ అలైవ్' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం - 100 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు.. - మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా - ఇద్దరు మైనర్లు అదుపులో పీపుల్స్ డైరీ, భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ, రోడ్డు...