కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించిన సర్పంచ్
ప్రభుత్వ పాఠశాలలో తమ కూతురికి అడ్మిషన్ తీసుకుంటున్న సర్పంచ్ శ్రీలత అశోక్ - బుద్ధారం గ్రామంలో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ శ్రీలత అశోక్ - ఐదో తరగతిలో కుమార్తెకు ప్రవేశం - ఇతర తల్లిదండ్రులకు మార్గదర్శకంగా సర్పంచ్ నిర్ణయం - ప్రభుత్వ పాఠశాలల వైపు అడుగులు వేయాలని పిలుపు - ఉపాధ్యాయులు, గ్రామస్థుల హర్షం - నాణ్యమైన విద్యకు ప్రభుత్వ బడులే వేదిక - బడిబాట కార్యక్రమానికి మరింత ఊతం - ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ప్రజల నమ్మకం గణపురం, జున్...