మనసున్న మారాజు శాయంపేట మండల పోలీస్ అధికారి

మనసున్న మారాజు శాయంపేట మండల పోలీస్ అధికారి పీపుల్స్​డైరీ–శాయంపేట శాయంపేట మండల ఎస్సై గారికి పేరుపేరునా బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల ఆత్మకూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు శాయంపేటలో ఉన్న వాళ్ల బంధువుల ఇంటికి వచ్చి ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. ఇది గమనించిన వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసినా గాని స్పందించకుండా మెసేజ్ లు పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులను నానా ఇబ్బందులకు గురి చేశారు. ఈ విషయమై శాయంపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై జె....