కొండాయిలపల్లిలో శోకసంద్రం: పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం విని కుంగుబాటు.. గుండెపోటుతో ఊరటి నరేష్ ఆకస్మిక మరణం

BRS సీనియర్ నాయకుడు, కొండాయిలపల్లి వార్డు మెంబర్ ఊరటి నరేష్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం: సంతాపం తెలిపిన నాయకులు నల్లబెల్లి: నల్లబెల్లి మండలం కొండాయిలపల్లి గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్, BRS పార్టీ సీనియర్ నాయకుడు ఊరటి నరేష్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. నిన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలుసుకున్న నరేష్ హుటాహుటిన రోహిణి హాస్పిటల్‌కు చేరుకున్నాడు. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితిని చూసి, మెరుగైన వైద్యం...