ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ గా శానబోయిన రాజ్ కుమార్..
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ గా శానబోయిన రాజ్ కుమార్.. దుగ్గొండి.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ గా మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఎన్నికయ్యారు ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి జడ్పీ సీఈవో వసంత నియామక పత్రం అందజేశారు.. విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించి కొంతకాలం పాటు ఉద్యోగం చేసిన అనంతరం స్వగ్రామానికి చేరుకున్న రాజ్ కుమార్ ప్రజా సేవే లక్ష్యంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు...