బీఆర్‌ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన క్లస్టర్ ఇంచార్జ్ మామిండ్ల మోహన్ రెడ్డి

నల్లబెల్లి: సెప్టెంబర్ 12: పీపుల్స్ డైరీ నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆదరణ పుంజుకుంటోంది. నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లెకు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ మామిండ్ల మోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.మండల బీజేపీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో మోహన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీకి...