మేడ్చల్‌లో వీధి కుక్కల బెడద..*

*మేడ్చల్‌లో వీధి కుక్కల బెడద..* *చిన్నారుల భద్రతపై ఆందోళన కుక్క దాడిలో ఆరేళ్ల చిన్నారికి గాయాలు* *జీహెచ్‌ఎంసీ చర్యలపై ప్రశ్నలు* మేడ్చల్, జూన్ 12 మేడ్చల్ పట్టణంలో వీధి కుక్కల సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాలాజీ నగర్ రోడ్డు నెం.8లో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి అక్షరపై వీధి కుక్క దాడి చేయడం స్థానికులను కలవరపరిచింది. ఈ ఘటనలో చిన్నారితో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. దీంతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న వీధి కుక్కల సమస్య మేడ్చల్...