విద్యార్థులే ఎమ్మెల్యేలు.. మంత్రులు!
- శ్రీ నేతాజీ హైస్కూల్ లో మాక్ అసెంబ్లీ - సభాపతిగా.. మంత్రులుగా.. ఎమ్మెల్యేలుగా విద్యార్థుల పాత్రలు - ప్రజా సమస్యలపై సీరియస్ గా చర్చ - ప్రశ్నోత్తరాలతో అదరగొట్టిన విద్యార్థులు - ప్రభుత్వ పథకాలపై ఆసక్తికర చర్చ - ప్రజాస్వామ్య విలువలపై అవగాహన - నాయకత్వ లక్షణాలకు మాక్ అసెంబ్లీ వేదిక - సమస్యలను విశ్లేషించే సామర్థ్యానికి పదును - సభలో మాట్లాడే నైపుణ్యాలపై శిక్షణ - బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి - బస్వరాజుపల్లిలో ఆకట్టుకున్న కార్యక్రమం - కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య...