విద్యార్థులే పాలకులు.. ఉపాధ్యాయులే ప్రేక్షకులు…

- ఉపాధ్యాయులుగా మారిన పదో తరగతి విద్యార్థులు - తరగతి గదుల్లో పాఠాలు.. పాఠశాలలో పరిపాలన - ఉపాధ్యాయులుగా.. కొత్త అనుభూతి పొందిన విద్యార్థులు - గురువులను ఘనంగా సత్కరించిన విద్యార్థులు - విద్యార్థులే ఉపాధ్యాయులు.. పరిపాలకులుగా మారి విధుల నిర్వహణ - ఆకట్టుకున్న స్వయం పరిపాలన దినోత్సవం - క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతతోనే ఉన్నతికి.. -సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర - ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: పాఠశాల యాజమాన్యం - గురువుల ఆశీస్సులతో మంచి పౌరులుగా ఎదగాలి - ఫ్రోబెల్‌...