పెద్దాసుపత్రి… పేదలకు భారోసానా…! శాపమా…?
పెద్దాసుపత్రి... పేదలకు భారోసానా...! శాపమా...? - ఎంఆర్ఐ ప్రారంభం.. సేవలు మాత్రం శూన్యం! - తాగునీరు లేదు.. వైద్యులు లేరు.. ఇదేనా జిల్లా ఆసుపత్రి...? - మరుగుదొడ్లు అధ్వాన్నం.. వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి - పరికరాలు ఉన్నా సేవలు అందని దుస్థితి - ఆదివారాల్లో పూర్తి వైద్య సేవలు ఎక్కడ? - రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం.. - జిల్లా ఆస్పత్రిని వెంటనే బలోపేతం చేయాలి - జిల్లా ఆస్పత్రి వైద్య సేవలా... రిఫరల్ సేవలా? - ఆక్సిజన్ ప్లాంట్ సమస్య...