గ్రావిటీ కెనాల్‌కు గత పాలకుల నిర్ణయాలే శాపం
గ్రావిటీ కెనాల్‌కు గత పాలకుల నిర్ణయాలే శాపం - ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లే’ అంటూ ఉంది బిఆర్ఎస్ తీరు...! - రైతులను మోసం చేసి.. నేడు విమర్శలు చేయడం విడ్డూరం - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చొరవతో సోమవారం కాలువలకు నీటి విడుదల - రెండు జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో రామప్ప నుంచి నీటి తరలింపునకు కృషి - విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీపుల్స్ డైరీ, గణపురం: గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే రామప్ప...