ఇసుక లారీల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్

ఇసుక లారీల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ములుగు జిల్లాలో నిత్యం ఇసుక లారీల వల్ల ప్రమాదాలు జరిగి స్థానిక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇసుక లారీలను నియంత్రించాలని డిమాండ్ చేసిన ప్రస్తుత రాష్ట్ర మంత్రి సీతక్క, అధికారంలోకి వచ్చిన తర్వాత...