పదవి కొంచెం… కబ్జా ఘనం…

ములుగులో భూ మాఫియా చక్రబంధం.. కలెక్టరేట్‌లో అటెండర్ రూపంలో భూబకాసురుడు! 15 రోజుల క్రితమే తెరవెనుక మారిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పక్కా ప్రణాళికలతో భూమాయ.. కబ్జా బయటపడకుండా చకచక చక్రం తిప్పడంలో దిట్ట బీఆరఎస్ ఆఫీస్ వెనుక భూమి ఇప్పటికే ఆరు చేతులు మారింది.. అటెండర్ చేతిలో జిల్లా పాలనా ప్రాంగణం? జిల్లా వ్యాప్తంగా బినామీ సామ్రాజ్యం ఇంత టాలెండెట్‌గా ఉన్నావేంది భయ్యా...   అటెండర్ కుర్చీలో కూర్చుని అధికారపు నీడను పెంచుకుంటే... కలెక్టరేట్ గోడల మధ్య అధికారులే కనిపించని దుస్థితి!...