సమసమాజ స్థాపన కోసం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీల పోరాటం: వంగూరి ఆనందరావు మాదిగ

సమసమాజ స్థాపన కోసం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీల పోరాటం: వంగూరి ఆనందరావు మాదిగ మహనీయుల ఆశయ సాధన, సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్పీ (MSP)లు ముందుకు సాగుతాయని పార్టీ వరంగల్ జిల్లా ఇంచార్జి వంగూరి ఆనందరావు మాదిగ స్పష్టం చేశారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో మండల ఇన్చార్జి ఎసంపల్లి రాజు మాదిగ అధ్యక్షతన, మాజీ అధ్యక్షుడు పరికరత్నం మాదిగ సమన్వయంలో నిర్వహించిన నూతన కమిటీల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు....