జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయు ధ్యేయం*

*జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయు ధ్యేయం* •యూనియన్ సభ్యులం దరికీ ఇన్సూరెన్స్ పాలసీ •టి యు డబ్ల్యూజే ఐజే యు అధ్యక్ష కార్య దర్శులు డా బూరం సంజీవ్ మహ మ్మద్ అజీమ్. మెట్ పల్లి జూన్ 15:(పీపుల్స్ డైరీ) టీయూడబ్ల్యూజే (ఐజే యూ) జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తూ యూనియన్ సభ్యులందరి కీ ఇన్సూరెన్స్ పాలసీ చే యించమని టీ యు డబ్ల్యూ జే ఐజేయు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డా బూరం సంజీవ్, మహ మ్మద్ అజీమ్...