ఐటిడిఏను ముట్టడించిన ఆదివాసీలు.

ఐటిడిఏను ముట్టడించిన ఆదివాసీలు జీవో నెం. 3ని పునరుద్ధరించాలని డిమాండ్ 1/70, పెసా, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలి ఆదివాసీ నిరుద్యోగ యువతకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి భూమిపుత్ర, గోండ్వాన, నాయకపోడు సంఘాల మద్దతు ములుగు ప్రతినిధి, ఆగస్టు 17(పీపుల్స్ డైరీ): ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను, రాజ్యాంగబద్ధమైన చట్టాలను పరిరక్షించడంతో పాటు ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఏటూరునాగారం వై జంక్షన్ నుండి...