పున్నమి వెలుగుల్లో పరవశించిన త్రివేణి సంగమం

పున్నమి వెలుగుల్లో పరవశించిన త్రివేణి సంగమం - రాత్రివేళల్లో అపూర్వ దృశ్యంగా సంగమం - విద్యుత్ వెలుగులతో కనులపండువగా ఘాట్లు - కనులపండువగా విద్యుత్ అలంకరణలు... - కట్టుదిట్టమైన భద్రతా చర్యలు - భక్తుల రద్దీకి తగ్గట్టుగా ట్రాఫిక్ నియంత్రణ కాలేశ్వరం (భూపాలపల్లి), మే 29 (పీపుల్స్ డైరీ): సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరం త్రివేణి సంగమం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పవిత్ర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల...