కోట్లు పెట్టినా దొరకని నిజమైన సంతోషం..

ఉపాధి హామీ పనిలోనే వృద్ధ దంపతుల షష్ఠిపూర్తి.. రేగొండ లో గుండెల్ని హత్తుకుంటున్న వేడుక! రేగొండ జూన్ 13 పీపుల్స్ డైరీ.. : నిజమైన సంతోషం కోట్లు ఖర్చు పెడితే రాదు.. ఆత్మీయుల మధ్య గడిపే ఆనంద క్షణాల్లోనే దొరుకుతుంది. నేటి సమాజంలో పెళ్లిళ్లు, వేడుకలు అంటేనే లక్షల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ఆర్భాటంగా చేసుకునే రోజులివి.. అలాంటి రోజులలో సాధారణ కూలీ దంపతుల షష్టిపూర్తి వేడుక ఎలా ఉంటుంది.! వాళ్ళ కళ్ళలో నిజమైన ఆనందం...ఖరీదైన ఫంక్షన్ హాళ్లు, వందలాది బంధువుల కోలాహలం,...