నల్లబెల్లిలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు! 🎂🧡
పీపుల్స్ డైరీ జూలై 11 నల్లబెల్లి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలో వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.బండి సంజయ్ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటూ నల్లబెల్లి మండల కేంద్రంలోని రామాలయం, శివాలయాలలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి,...