లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు
పంచాయతీ రాజ్ చట్టం కింద సీజింగ్: బిఎన్ఎస్ (BNS) చట్టం కింద కఠిన హెచ్చరిక: నల్లబెల్లి (వరంగల్ జిల్లా): నల్లబెల్లి మండల కేంద్రంలోని "నగేశ్ నూనె మిల్లు"లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంపై గ్రామ పంచాయతీ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ (Trade License) లేకుండా, కనీస భద్రతా ఏర్పాట్లు పాటించకుండా అనధికారికంగా నడుపుతున్న ఈ నూనె మిల్లును శుక్రవారం (21-08-2026) తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమక్షంలో మిల్లును శుక్రవారం సీజ్ చేశారు.రంగాపురం...