గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు - గణపురంలో రూ. 2.70 కోట్లతో సీసీ రోడ్ల ప్రారంభం గణపురం, జూలై 9 (పీపుల్స్ డైరీ): గణపురం మండలంలోని పలు గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం ప్రారంభించారు. సుమారు రూ.2.70 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు. మైలారంలో రూ.9 లక్షలు,...