గ్రామ స్థాయి ప్రధమ ప్రజా ప్రతినిధి సెటిల్‌మెంట్ దందా?

🔥గ్రామ స్థాయి ప్రధమ ప్రజా ప్రతినిధి సెటిల్‌మెంట్ దందా? 🔥ఏడాది తిరగక ముందే వివాదంలో ఉన్న భూములపై సెటిల్మెంట్ ల అవతారం? పీపుల్స్ డైరీ బ్యూరో: పదవి చేపట్టి ఏడాది కూడా నిండకుండానే ఒక గ్రామ స్థాయి మొదటి ప్రజా ప్రతినిధి అక్రమాల బాట పట్టినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ప్రజలకు సేవ చేయాల్సిన స్థానంలో ఉండి, భూ సెటిల్‌మెంట్లు మరియు అక్రమ వసూళ్లకు తెరలేపిన వైనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి భూ తగాదాల లో తలదూర్చి తానే సెటిల్మెంట్ చేస్తానని...