బతుకమ్మలో పాటల పరిమళం ఎక్కడ..?
- చప్పట్ల చప్పుడు పోయింది.. డీజే మోత మిగిలింది! - తంగేడు పూల మధ్య.. డీజే హోరు...! - పల్లె పాటల స్థానంలో సినీ పాటల హోరు - కనుమరుగవుతున్న తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాటలు - పెద్దల నుంచి పిల్లలకు అందని పల్లె పాటల పరంపర పీపుల్స్ డైరీ, గణపురం: ఒకప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెల్లో సందడే సందడి. ఇంటి ముందు రంగవల్లులు.. చేతుల్లో తంగేడు, గునుగు పూలు.. బతుకమ్మ చుట్టూ చేరిన ఆడపడుచులు.. గొంతెత్తి పాడే సంప్రదాయ పాటలు.. చప్పట్లతో...