బైపాస్‌కు బ్రేకులెందుకు..?

  - ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? - బాంబులగడ్డ–లక్ష్మారెడ్డిపల్లి వరకు ప్రతిపాదిత బైపాస్ - గత ప్రభుత్వంలోనే పూర్తైన అనుమతుల ప్రక్రియ - వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి - రెండున్నరేళ్లుగా ముందుకు కదలని నిర్మాణ పనులు - ట్రాఫిక్, ప్రమాదాల నివారణకు బైపాస్ అత్యవసరం - లేకుంటే ప్రజలతో కలిసి ఉద్యమం తప్పదని హెచ్చరిక - బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి   గణపురం, జూన్ 9 (పీపుల్స్ డైరీ):   జిల్లా కేంద్రం భూపాలపల్లిలో...