పచ్చని చెట్టు అనుకుంటే పొరపాటే.. అది పిచ్చి తీగలతో అల్లుకున్న కరెంట్ పోల్!
పచ్చని చెట్టు అనుకుంటే పొరపాటే.. అది పిచ్చి తీగలతో అల్లుకున్న కరెంట్ పోల్! విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జంట గ్రామాల రైతుల ఆగ్రహం నల్లబెల్లి / వరంగల్ జిల్లా: దూరం నుంచి చూస్తే అది పచ్చగా దర్శనమిచ్చే ఒక చెట్టులా కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్తే గానీ అసలు నిజం బోధపడదు. అది పచ్చని చెట్టు కాదు.. పిచ్చి తీగలు, పొదలతో నిండిపోయిన ఒక విద్యుత్ స్తంభం (కరెంట్ పోల్)! వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందాపురం - వేదనగరం గ్రామాల మధ్య...