ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeతెలంగాణఅద్దె చెల్లించలేదని దుకాణ సామాను బయటేసిన ఘనుడు.

అద్దె చెల్లించలేదని దుకాణ సామాను బయటేసిన ఘనుడు.

📰 Generate e-Paper Clip

వరంగల్ పీపుల్స్ డైరీ:

అద్దె చెల్లించలేదని దుకాణ సామాను బయటేసిన ఘనుడు

బంగారు దుకాణ యజమాని షాప్ కి తాళం.

వ్యాపారి లేని సమయంలో షాప్ కి తాళం వేసిన కాంప్లెక్స్ యజమాని

ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకోమంటూ బెదిరింపు

మానసిక ఆందోళనకు గురవుతున్నాని ఆవేదన

విలువైన వస్తువులు ఉన్నాయంటూ మట్టవాడ పోలీసులకు పిర్యాదు

ఆర్కే కాంప్లెక్స్ యజమాని మద్ది పవన్ పై చర్యలు తీసుకోవాలని వేడుకోలు

లింగాల కేదారి ఫుడ్ కోర్టు సంఘటన మరవక ముందే మరోటి

అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!