ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఎడిటోరియల్ధర్మారావుపేటలో మహా అన్న ప్రసాదం 

ధర్మారావుపేటలో మహా అన్న ప్రసాదం 

📰 Generate e-Paper Clip

 

పీపుల్స్ డైరీ, గణపురం:

గణపురం మండలంలోని ధర్మారావుపేటలో భూలక్ష్మి ఆలయం వద్ద దాతల సహకారంతో మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కేశెట్టి ప్రకాష్, ఆకుల కృష్ణస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పూజారి రాజేందర్, ఉపసర్పంచ్ గండు శ్రీనివాస్, సోషల్ జస్టిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆరెందల లలిత శంకరయ్య, బాపని రాజయ్యబేతి, సుజాత రవీందర్, గ్రామ పెద్దలు ఆకుల రవీందర్, ఆకుల సదానందం, గండు శ్రీధర్, దూలం శంకర్, పాలకుర్తి తిరుపతి, రాచకొండ కుమారస్వామి, వేముల అశోక్, ఆకుల రమేష్, బాపని రవీందర్, కట్కామ్ కిరణ్, ఎల్లంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!