*జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయు ధ్యేయం*
•యూనియన్ సభ్యులం దరికీ ఇన్సూరెన్స్ పాలసీ
•టి యు డబ్ల్యూజే ఐజే యు అధ్యక్ష కార్య దర్శులు డా బూరం సంజీవ్ మహ మ్మద్ అజీమ్.
మెట్ పల్లి జూన్ 15:(పీపుల్స్ డైరీ)
టీయూడబ్ల్యూజే (ఐజే యూ) జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తూ యూనియన్ సభ్యులందరి కీ ఇన్సూరెన్స్ పాలసీ చే యించమని టీ యు డబ్ల్యూ జే ఐజేయు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డా బూరం సంజీవ్, మహ మ్మద్ అజీమ్ అన్నారు. సో మవారం రోజున మెట్ పల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయిం చిన సందర్భంగా అధ్యక్ష కా ర్యదర్శులు డా బూరం సం జీవ్, మహమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ జర్నలి స్టుల వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవడమే కాకుండా కొం తమంది జర్నలిస్టులు మృ తి చెందిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసు కున్నాయన్నారు. ఈ నేప థ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం ఆరోగ్య భీమా, జీవిత బీమా సౌక ర్యం కల్పించే అంశాన్ని ప్రథ మ ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా ఐజేయు సభ్యు లందరికీ ఇన్సూరెన్స్ పాల సీ చేయించమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యక్షులు జంగం విజయ్, అ ఫ్రోజ్, జిల్లా కార్యవర్గ సభ్యు లు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారు లు దాసం కిషన్, క్యాషియ ర్ మక్సూద్, జాయింట్ సెక్రె టరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సె క్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగా ని మహేందర్, కుర్ర రాజేంద ర్,రఫీ ఉల్లా, సోహెల్, హై మద్, ముత్యాల రమేష్, బొల్లం రాజు, మాజీ అధ్య క్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏస మేని గణేష్, శశి కుమారు, అమ్ముల ప్రవీణ్, తదితరు లు పాల్గొన్నారు.
