ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeవరంగల్ఇకపై అక్కడ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ బంద్.

ఇకపై అక్కడ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ బంద్.

📰 Generate e-Paper Clip

 

*ఇకపై అక్కడ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ బంద్*

వరంగల్ భద్రకాళి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ చిత్రీకరణను నిషేధిస్తూ ఆలయ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో రీల్స్, సోషల్ మీడియా వీడియోలు చిత్రీకరించకుండా నిబంధనలు పాటించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెషల్ కమిషనర్ ఆర్.సునీత సూచించారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!