ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణమేడ్చల్‌లో జాతీయ రహదారిపై ప్రమాదం*

మేడ్చల్‌లో జాతీయ రహదారిపై ప్రమాదం*

📰 Generate e-Paper Clip

  1. *మేడ్చల్‌లో జాతీయ రహదారిపై ప్రమాదం*

మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ఓ కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!