ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeరాజకీయంవరంగల్ జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా కార్యదర్శిగా వల్లే రమేష్ యాదవ్

వరంగల్ జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా కార్యదర్శిగా వల్లే రమేష్ యాదవ్

📰 Generate e-Paper Clip

భారతీయ జనతా పార్టీ (బిజెపి) వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా నల్లబెల్లి మండలం వల్లే నర్సయ్యపల్లె గ్రామానికి చెందిన వల్లే రమేష్ యాదవ్ నియమితుల య్యారు. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు,జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్ , నర్సంపేట కంటెస్టెడ్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, నియోజకవర్గ,మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శిగా నల్లబెల్లి మండలం వల్లే నర్సయ్యపల్లె గ్రామానికి చెందిన వల్లే రమేష్ యాదవ్ నియమితుల య్యారు. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు,జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కూచన క్రాంతి కుమార్ , నర్సంపేట కంటెస్టెడ్ అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, నియోజకవర్గ,మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!