
ఏ ఐ వై ఎఫ్ మండల అధ్యక్షుడు గా బండి భీమేష్.
ఏన్కూరు జూలై 26 పీపుల్స్ డైరీ
ఆదివారం ఏన్కూర్ లో ఏ ఐ వై ఎఫ్ మండల మహాసభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ మండల అధ్యక్షుడు గా బండి భీమేష్, కార్యదర్శి గా అమరనేని అరుణ్ లను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగర్ల ముడి రంజిత్ కుమార్,ఏ ఐ వై ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దోజు శ్రావణ్ కుమార్,ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు.
