ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeతెలంగాణశ్రీ(ఛీ..)పతి ఇదేం పాడు పని ?

శ్రీ(ఛీ..)పతి ఇదేం పాడు పని ?

📰 Generate e-Paper Clip

శ్రీ(ఛీ..)పతి ఇదేం పాడు పని ?

జిల్లా మత్స్య శాఖలో వేదింపుల అధికారి.

మహిళా ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు?

కాంట్రాక్టర్ ల వద్ద కలెక్షన్ వసూల్ కు సిబ్బంది పై ఒత్తిడి.

అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళలు ఆవేదన.

కార్యాలయంలో కులవివక్ష చూపుతూ జీతాలకు ఎసరు?

కింది స్థాయి సిబ్బందికి అకౌంట్స్ విభాగంలో విధుల కేటాయింపు

అదనపు బాధ్యతలు కేటాయిస్తూ పని భారంతో ఇబ్బందులు.

కక్ష సాధింపుగా అనవసర బదిలీ చేస్తున్నారంటూ ఆరోపణలు?

కనీస వసతులు టాయిలెట్ లు సైతం లేని సీడ్ ఫాం కి బదిలీ .

సీడ్ ఫాం తో పాటు అదనపు మండలాల్లో విధులంటూ ఆర్డర్!

ప్రధాన కార్యాలయంలో సైతం విధులు చేయాలంటూ పని ఒత్తిడి !

ఫోన్ కాల్స్, అసభ్య మెసేజ్ ల ద్వారా వేదింపులు!

హన్మకొండ కలెక్టర్ దృష్టికి మత్స్య శాఖ బాధిత మహిళ పిర్యాదు.

జిల్లా మత్స్య శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ వేడుకోలు

చర్యల సంగతి గాలికేనా?

పూర్తి ఆధారాలతో మీ పీపుల్స్ డైరీ దిన పత్రిక లో…

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!